Short Temper Movie Pooja program was held in Hyderabad Ramanayudu studio.Naveen,adhithya om,shalini chowhan are acting as lead roles in this film.The film's director Raghava said that this is a different action,love, comedy entertainer.Thagubothu ramesh,racha ravi,geetha are playing a key roles in this film.
#shorttemper
#hyderabad
#ramanayudustudio
#naveen
#adhithyaom
#shalinichowhan
#thagubothuramesh
#rachcharavi
ప్రవీణ క్రియేషన్స్ బ్యానర్ పై రాఘవ దర్శకత్వం లో NRR నిర్మిస్తున్న చిత్రం షార్ట్ టెంపర్. నవీన్,ఆదిత్య ఓం,శాలిని చౌహాన్ హీరో హోరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం శుక్రవారం రామానాయుడు స్టూడియో లో పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకుంది.ప్రముఖ నిర్మాత బెక్కం వేణుగోపాల్ క్లాప్ కొట్టగా, ఫస్ట్ షార్ట్ కి మా అద్యక్షుడు శివాజీ రాజ కెమెరా స్విచ్ ఆన్ చేసారు.